README-TE.md
ఇది ఓపెన్ సోర్స్‌కి కొత్తగా సహకరించే వ్యక్తుల కోసం వనరుల/పదార్థాల జాబితా.
మీరు అదనపు వనరులను కనుగొంటే, దయచేసి లాగుడు-అభ్యర్థనను/పుల్ రిక్వెస్ట్ అందించండి.
మీకు ప్రశ్నలు లేదా సూచనలు ఉంటే, దయచేసి సమస్యను/ఇష్యూ సృష్టించండి.
విషయాలు
ఓపెన్ సోర్స్ యొక్క ప్రపంచం మరియు సంస్కృతిని చర్చించే కథనాలు మరియు వనరులు/పదార్థాలు.
గిట్-హబ్/GitHub లో సహకరించడానికి తగిన సమస్యలను నేరుగా సూచించే లింక్‌లను శోధించండి.
మొజిల్లా/Mozilla ఆరోగ్యకరమైన ఇంటర్నెట్ కోసం ప్రతిజ్ఞ చేస్తుంది మరియు దానితో పాటు, దాని ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లకు సహకరించే అవకాశాలను కలిగి ఉంది.
ఎలా ప్రారంభించాలో కొత్త కంట్రిబ్యూటర్‌లను ఉద్దేశించి ఉపయోగపడే కథనాలు మరియు బ్లాగ్‌లు.
సంస్కరణ నియంత్రణను/వెర్షన్-కంట్రోల్ ను ఉపయోగించడంపై వివిధ స్థాయిల ట్యుటోరియల్‌లు మరియు వనరులు/పదార్థాలు, సాధారణంగా గిట్/Git మరియు గిట్-హబ్/GitHub.
git తప్పుల నుండి ఎలా బయటపడాలి; ప్రమాణాలు లేని పేజీ కోసం Dangit, git! కూడా చూడండి.gitని ఉపయోగించడంపై వివిధ ట్యుటోరియల్స్.git డెస్క్‌టాప్ అప్లికేషన్.ఓపెన్ సోర్ అన్ని విషయాలపై పుస్తకాలు: సంస్కృతి, చరిత్ర, ఉత్తమ పద్ధతులు మొదలైనవి.
ప్రారంభకులకు అనుకూలమైన సమస్యలను పని చేయడానికి లేదా కాలానుగుణ ఈవెంట్‌లను సమగ్రపరిచే కార్యక్రమాల జాబితా.
ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌లకు సహకరించడానికి మెంటార్‌లు మరియు రిసోర్స్‌లతో బిగినింగ్ కంట్రిబ్యూటర్‌లను మ్యాచ్ చేయడంలో సహాయపడటానికి కమ్యూనిటీ హోస్ట్ చేసిన ప్రోగ్రామ్, ఇంటర్న్‌షిప్ లేదా ఫెలోషిప్.
<a rel="license" href="https://creativecommons.org/licenses/by-sa/4.0/"></a> ఈ పని <a rel="license" href="https://creativecommons.org/licenses/by-sa/4.0/">Creative Commons Attribution-ShareAlike 4.0 International License</a> క్రింద లైసెన్స్ పొందింది.